Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు

Follow Ushodayam on Google
Madhu Oct 01, 2026 8:16 PM ములుగుGeneral
జడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు - Ushodayam
జిల్లా ప్రజాపరిషత్ పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు గురువారం పదోన్నతి, కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేశారు. జడ్పీ సీఈవో సంపత్‌రావు, డిప్యూటీ సీఈవో జి.కృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు అందించారు. డీ.మక్బూల్ పాషాకు జూనియర్ అసిస్టెంట్‌గా, డి.విజయ, ఎండీ.కిర్మాణీలకు రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. సింధూజకు కారుణ్య నియామకపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...