Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా నుంచి జావెలిన్‌ యాంటీ ట్యాంక్‌ క్షిపణులు

Follow Ushodayam on Google
SHRUTHI Aug 29, 2026 7:30 AM జాతీయంGeneral
అమెరికా నుంచి జావెలిన్‌ యాంటీ ట్యాంక్‌ క్షిపణులు - Ushodayam
అమెరికా నుంచి జావెలిన్‌ ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా విదేశీ సైనిక అమ్మకాల ప్రక్రియలో భాగంగా భారత సైన్యం ‘ఆఫర్‌, అంగీకార పత్రం’పై సంతకం చేసింది. ఎన్ని జావెలిన్‌ వ్యవస్థలను కొనుగోలు చేస్తారు, వాటి మొత్తం వ్యయం ఎంతన్నది ఇంకా వెల్లడికాలేదు. ఈ పరిణామం ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని అమెరికా పేర్కొంది.

Comments

G
Loading comments...