Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాషువా కవిత్వం విశ్వమానవతకు గొంతుక

Follow Ushodayam on Google
Sai Nath Sep 28, 2026 2:24 PM కృష్ణా జిల్లాGeneral
జాషువా కవిత్వం విశ్వమానవతకు గొంతుక - Ushodayam
జాషువా కవిత్వం తెలుగు నేల నుంచి విశ్వమానవత వైపు సాగిన గొంతుక అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాషువా చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. జాషువా రచనలు స్ఫూర్తిదాయకమని అన్నారు.

Comments

G
Loading comments...