Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పురపాలిక సాధారణ సమావేశం నేడు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 08, 2026 12:28 PM జనగామ General
జనగామ పురపాలిక సాధారణ సమావేశం నేడు - Ushodayam
జనగామ పురపాలిక 7వ కౌన్సిల్‌ సాధారణ సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు జరగనుంది. చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగే సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన 25 అంశాలపై చర్చించనున్నారు. రోడ్ల ప్యాచ్‌ వర్కులకు రూ.40 లక్షలు, పురపాలిక భూములకు ఫెన్సింగ్‌, జియో ట్యాగింగ్‌కు రూ.10 లక్షలు, రంగప్ప చెరువు అభివృద్ధికి రూ.5 లక్షల ప్రతిపాదనలపై కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంటుంది.

Comments

G
Loading comments...