Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైలులోనూ భర్తల కోసం కర్వా చౌత్ వ్రతం

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 3:34 PM జాతీయంGeneral
జైలులోనూ భర్తల కోసం కర్వా చౌత్ వ్రతం - Ushodayam
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జైలులో ఐదుగురు మహిళా ఖైదీలు తమ భర్తల క్షేమం కోసం కర్వా చౌత్ వ్రతం ఆచరించారు. వీరిలో ఇద్దరు అదే జైలులో ఉన్న భర్తలతో కలిసి పూజలు చేశారు. మిగతా ముగ్గురికి సిబ్బంది ఫోన్లలో భర్తల ఫొటోలను చూపించారు. చంద్రోదయం తర్వాత పూజలు చేసి ఉపవాసం విరమించారు.

Comments

G
Loading comments...