Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాంగ్ యిమింగ్ మళ్లీ చైనా కుబేరుడు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 6:48 AM జాతీయంGeneral
జాంగ్ యిమింగ్ మళ్లీ చైనా కుబేరుడు - Ushodayam
యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌లోని 1, 2 యూనిట్లకు కోల్‌ ఇండియా నుంచి బొగ్గు సరఫరాకు కేంద్రం అనుమతించింది. సింగరేణి బొగ్గు లింకేజీని రద్దు చేసి సీఐఎల్‌కు బదిలీ చేయాలని సూచించింది. ఈసీఎల్‌ నుంచి 1,146, ఎంసీఎల్‌ నుంచి 6,566 టన్నుల బొగ్గు కేటాయించారు. దీంతో 1,600 మెగావాట్ల ఉత్పత్తికి బొగ్గు లభ్యత మెరుగుపడనుంది. మిగిలిన వార్షిక అవసరం ఇంకా తేలాల్సి ఉంది.

Comments

G
Loading comments...