Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇథనాల్‌ బ్లెండింగ్‌ పెంపుపై కేంద్రం స్పష్టత

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 2:37 PM జాతీయంGeneral
ఇథనాల్‌ బ్లెండింగ్‌ పెంపుపై కేంద్రం స్పష్టత - Ushodayam
పెట్రోల్‌లో ప్రస్తుతం 20 శాతంగా ఉన్న ఇథనాల్‌ బ్లెండింగ్‌ను ఇప్పట్లో పెంచే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. గోవాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ20 పెట్రోల్‌పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. చమురు దిగుమతుల వ్యయాన్ని తగ్గించేందుకు ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌ను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

Comments

G
Loading comments...