Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ITBPకు 20 కొత్త బెటాలియన్లు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 7:12 PM జాతీయంGeneral
ITBPకు 20 కొత్త బెటాలియన్లు  - Ushodayam
భారత్‌-చైనా సరిహద్దులో ప్రతి 10 కి.మీ.కు బోర్డర్‌ ఔట్‌పోస్ట్‌ ఏర్పాటు చేయాలని మాజీ పారామిలటరీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఐటీబీపీకి ఏటా 20 కొత్త బెటాలియన్లు, ఆధునిక ఆయుధాలు, నిఘా డ్రోన్లు అందించాలని కోరింది. పారామిలటరీ దళాల్లో లక్షకు పైగా ఖాళీలు ఉన్నాయని సంఘం పేర్కొంది. ఐటీబీపీ విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధికి ఏటా రూ.50 వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేసింది.

Comments

G
Loading comments...