Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో ఒప్పందమైనా.. దాడులైనా ఆదివారమే: ట్రంప్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 10:44 AM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌తో ఒప్పందమైనా.. దాడులైనా ఆదివారమే: ట్రంప్‌ - Ushodayam
ఇరాన్‌తో ఆదివారమే శాంతి ఒప్పందం కుదరవచ్చని, లేదంటే సైనిక దాడులు జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, తమ డిమాండ్లను అంగీకరించకపోతే సైనిక చర్యకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఇరాన్‌ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమన్నారు. దాడుల సమయాన్ని వెల్లడించలేదు. అమెరికా సైనిక కదలికల నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల్లో ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...