Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ తర్వాత క్యూబాపై దృష్టి: ట్రంప్

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 3:06 PM అంతర్జాతీయంGeneral
ఇరాన్ తర్వాత క్యూబాపై దృష్టి: ట్రంప్ - Ushodayam
ఇరాన్‌తో డీల్ తర్వాత క్యూబా వ్యవహారాన్ని చూస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. క్యూబాతో ఒప్పందం కుదిర్చే బాధ్యతను మార్కో రూబియో చేపడతారని తెలిపారు. క్యూబాలో మార్పు కోరుకునేవారు CIAకి సహకరించాలని రూబియో Xలో పోస్ట్ చేశారు. గతంలో క్యూబాలో పాలన మార్పునకు ట్రంప్ పిలుపునిచ్చిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Comments

G
Loading comments...