Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ సంచలన ప్రకటన

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 9:51 AM అంతర్జాతీయంGeneral
ఇరాన్ సంచలన ప్రకటన - Ushodayam
తమ దేశం వద్ద శుద్ధి చేసిన యురేనియాన్ని వేరే ఏ దేశానికీ తరలించే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ రాయబారం సందర్భంగా ఇరాన్ తన షరతులను తేల్చిచెప్పింది. తమ షరతులను అమెరికా అంగీకరించే వరకు హర్మూజ్ జలసంధి మూసే ఉంటుందని, కొత్త చర్చలు ఉండవని ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు.

Comments

G
Loading comments...