Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాక్‌ వీడిన అమెరికా బలగాలు

Follow Ushodayam on Google
Shruthi Sep 30, 2026 9:34 PM అంతర్జాతీయంGeneral
ఇరాక్‌ వీడిన అమెరికా బలగాలు - Ushodayam
ఇరాక్‌‌లో గత పన్నెండేళ్లుగా కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక సైనిక మిషన్‌ను అమెరికా అధికారికంగా ముగించింది. చివరి బృందం కూడా దేశం విడిచి వెళ్లడంతో, ఇకపై అక్కడి భద్రతా బాధ్యతలను పూర్తిగా స్థానిక బలగాలే నిర్వహించనున్నాయి.

Comments

G
Loading comments...