Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టా మోసగాడు అరెస్ట్.. బంగారం స్వాధీనం

Follow Ushodayam on Google
SHRUTHI Sep 16, 2026 9:20 PM కృష్ణా జిల్లాGeneral
ఇన్‌స్టా మోసగాడు అరెస్ట్.. బంగారం స్వాధీనం - Ushodayam
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై యువతిని మాయ మాటలతో మోసం చేసిన పవన్ సాయిని తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని నమ్మించి ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు తీసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...