Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పుల్లారెడ్డి స్వీట్స్ పై ఆకస్మిక తనిఖీలు

Follow Ushodayam on Google
Sai Aug 27, 2026 11:51 AM జాతీయంGeneral
పుల్లారెడ్డి స్వీట్స్ పై ఆకస్మిక తనిఖీలు - Ushodayam
హైదరాబాద్‌లో జీ. పుల్లారెడ్డి సహా 31 స్వీట్ షాపులు, తయారీ యూనిట్లపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత లోపాలు, గడువు ముగిసిన ఆహారం, సరికాని నిల్వలు, ఫంగస్ సోకిన కూరగాయలు, లేబులింగ్ ఉల్లంఘనలు గుర్తించారు. పురుగుల బెడద, తప్పుదోవ పట్టించే ప్రచారాలపైనా ఆహార భద్రత అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

Comments

G
Loading comments...