Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకుడు గుంతలతో కరవుకు చెక్

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 7:44 AM ఆదిలాబాద్General
ఇంకుడు గుంతలతో కరవుకు చెక్ - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రాధాన్యం పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా వాన్వట్ గ్రామంలో 120 కుటుంబాలకు గాను వంద ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించడంతో తాగునీటి సమస్య తగ్గింది. వర్షపు నీటిని భూమిలో ఇంకించడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6,500 అందిస్తోంది. ఇంటింటా వీటిని నిర్మించాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...