Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకొల్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:34 AM బాపట్లGeneral
ఇంకొల్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Ushodayam
అర్నబ్ తుఫాన్‌ తీవ్ర తుఫానుగా మారి బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటనున్న నేపథ్యంలో ఇంకొల్లు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ ఏవీఎస్ శ్రీనివాస్ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. పూరి గుడిసెలు, మట్టి ఇళ్లలో నివసించేవారు పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. యార వాగు, కప్పల వాగు, నాగండ్ల వాగుల్లో నీటి ప్రవాహం పెరిగితే దాటవద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...