Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇందిరమ్మ ఇంట్లో సీఎం దీపావళి

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 2:32 PM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇంట్లో సీఎం దీపావళి  - Ushodayam
పేదల సొంతింటి కల సాకారమైన సందర్భంగా ఈ దీపావళిని ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులతో కలిసి జరుపుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారి సంతోషంలో తానూ భాగస్వామిని కానున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు కూడా ఇందిరమ్మ ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులతో కలిసి దీపావళి జరుపుకోవాలని సీఎం కోరారు.

Comments

G
Loading comments...