Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 3:20 PM ఖమ్మంGeneral
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత - Ushodayam
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇళ్ల కేటాయింపుల్లో ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించాలని గతంలోనే కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...