Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానానికి రన్‌వే తాకిడి

Follow Ushodayam on Google
Sai Sep 28, 2026 11:33 AM జాతీయంGeneral
ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానానికి రన్‌వే తాకిడి - Ushodayam
గువాహటి-బెంగళూరు ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో గాలుల తీవ్రతతో రన్‌వేను అసాధారణంగా తాకింది. తొలి ప్రయత్నం విఫలమైనా రెండోసారి విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా దిగారు. తనిఖీల కోసం విమానాన్ని గ్రౌండ్ చేశారు. ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది.

Comments

G
Loading comments...