Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిపెండెంట్ వార్డు మెంబర్ సిపిఎం లో చేరిక

Follow Ushodayam on Google
MD AREEF HUSSAIN Sep 08, 2026 10:12 AM వనపర్తిGeneral
ఇండిపెండెంట్ వార్డు మెంబర్ సిపిఎం లో చేరిక - Ushodayam
అమరచింత మండలంలోని పామురెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఇండిపెండెంట్ వార్డు మెంబర్ శ్రీలత రాజు CPM పార్టీలో చేరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. జాన్ వెస్లీ మాట్లాడుతూ పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాలను చూసి పార్టీలోకి వస్తున్న వారికి సిపిఎం ఆహ్వానం పలుకుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...