Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ హామీలు అమలు చేయాలి

Follow Ushodayam on Google
Kiran Sep 07, 2026 6:05 PM జయ శంకర్ భూపాలపల్లి General
కాంగ్రెస్ హామీలు అమలు చేయాలి - Ushodayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మొగుళ్లపల్లిలో ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. మహిళలకు నెలకు రూ.2,500, రైతుబంధు, పెండింగ్ రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతు కూలీలకు ఏటా రూ.12 వేల సాయం అందించాలని కోరారు. హామీలు అమలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...