Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర పరిహారం

Follow Ushodayam on Google
SHRUTHI Sep 23, 2026 6:59 AM హైదరాబాద్General
ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర పరిహారం - Ushodayam
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు బడ్జెట్‌తో ముడిపెట్టకుండా గ్రీన్ చానెల్ ద్వారా నష్టపరిహారాన్ని సత్వరమే చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మానవీయ కోణంలో స్పందించి బాధితులకు సకాలంలో సహాయం, పునరావాసం అందేలా చూడాలని ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...