Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇలపావులూరులో ప్రచార వాహనాలు సీజ్

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:06 AM ప్రకాశం General
ఇలపావులూరులో ప్రచార వాహనాలు సీజ్ - Ushodayam
చీమకుర్తి మండలం ఇలపావులూరులో గుర్తింపు లేని వైసీపీ ఎన్నికల ప్రచార వాహనాలు రెండింటిని సీఐ ప్రసాద్ సీజ్ చేశారు. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే వాహనాలకు అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా తిరిగే ప్రచార వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...