Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంటలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక ప్రచారం

Follow Ushodayam on Google
Kiran Oct 14, 2026 12:41 PM రాజన్న సిరిసిల్లGeneral
ఇల్లంతకుంటలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక ప్రచారం - Ushodayam
ఇల్లంతకుంట మండలంలో అక్టోబర్ 15, 16 తేదీల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ రాచకట్ల సురేశ్ తెలిపారు. ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అర్హులైన యువత ఫారం-6 నింపి సంబంధిత బీఎల్‌ఓలకు అందజేయాలని, ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని తహశీల్దార్ సూచించారు.

Comments

G
Loading comments...