Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందులో పైప్‌లైన్ లీకేజీతో అవస్థలు

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:26 AM ఖమ్మంGeneral
ఇల్లందులో పైప్‌లైన్ లీకేజీతో అవస్థలు - Ushodayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో గురువారం తెల్లవారుజామున మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకైంది. ఎస్‌బీఐ బ్యాంకు వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహించి బ్యాంకుతోపాటు సమీపంలోని ఇళ్లలోకి చేరింది. నీటితో కంప్యూటర్లు, గృహోపకరణాలు, ఇతర సామగ్రి తడిసి నష్టపోయినట్లు స్థానికులు తెలిపారు. బ్యాంకు తెరిచిన తర్వాతే అక్కడ జరిగిన నష్టం వివరాలు తెలియనున్నాయి.

Comments

G
Loading comments...