Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈరోజు ఉదయం 8.30లోపు అత్యంత భారీ వర్షాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 6:22 AM అమరావతిGeneral
ఈరోజు ఉదయం 8.30లోపు అత్యంత భారీ వర్షాలు - Ushodayam
అల్లూరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం ఉదయం 8.30 గంటల్లోపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పశ్చిమ గోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...