Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 30న ప్రజానాట్యమండలి కాశి ప్రధమ వర్ధంతి

Follow Ushodayam on Google
Hafiz Ghouse Sep 23, 2026 6:06 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
ఈనెల 30న ప్రజానాట్యమండలి కాశి ప్రధమ వర్ధంతి - Ushodayam
పత్తికొండ కామ్రేడ్ ఈశ్వర్‌రెడ్డి భవనంలో ప్రజానాట్యమండలి అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి శివశంకర్, కమిటీ సభ్యుడు రంగారెడ్డి సమీక్షించారు. 30న ప్రజానాట్యమండలి మాజీ నాయకుడు, సీఐటీయూ మాజీ అధ్యక్షుడు దివంగత నరసామల కాశి ప్రథమ వర్ధంతిని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కళాకారులు, పెద్దలు, కార్యకర్తలు, ఇతరులు నివాళులర్పించాలని కోరారు.

Comments

G
Loading comments...