Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం థియేటర్లలో 10 సినిమాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 3:43 PM జాతీయంవినోదం
ఈ వారం థియేటర్లలో 10 సినిమాలు - Ushodayam
ఈ శుక్రవారం (అక్టోబర్‌ 30) పలు భాషల్లో 10 సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.తెలుగులో వెంకటేశ్‌ నటించిన ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నం. 47’,విశ్వక్‌సేన్‌ ‘కల్ట్‌’ విడుదల కానున్నాయి.కన్నడలో ‘చంద్రహాస’, తమిళంలో‘సింగారమ్మ’, ‘పులవర్‌’,‘ఎనిమీ ఆఫ్‌ ది స్మగ్లర్‌’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇంగ్లిష్‌లో ‘వికర్‌’,‘సెన్స్‌ అండ్‌ సెన్సిబిలిటీ’,‘ది ఫిక్స్‌’,‘ది ఇన్‌ఫ్లుయెన్సర్‌ ప్రాజెక్ట్‌’ విడుదల కానున్నాయి.

Comments

G
Loading comments...