Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇదే అసలైన బతుకమ్మ సంబరం!

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 12:00 PM హైదరాబాద్General
ఇదే అసలైన బతుకమ్మ సంబరం! - Ushodayam
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకల్లో వయసు పైబడిన అవ్వల భక్తి, సంప్రదాయాల పట్ల మమకారం ఆకట్టుకుంటోంది. నడుము వంగినా లెక్కచేయకుండా బతుకమ్మలను మోసుకెళ్తున్న వారి తీరు ప్రత్యేకంగా నిలుస్తోంది. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ముస్లిం మహిళలు సైతం బతుకమ్మతో పాల్గొన్నారు. పట్టణాల్లో డీజే పాటలు హోరెత్తగా, పల్లెల్లో సంప్రదాయ బతుకమ్మ పాటలు మారుమోగాయి.

Comments

G
Loading comments...