Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 7:36 AM నిజామాబాద్General
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం - Ushodayam
ఆర్థిక ఇబ్బందులతో మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలోని మంజీరా నదిలో సరిత(27) తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. భర్త మరణంతో కుటుంబ పోషణ భారమైందని తండ్రికి ఫోన్‌లో చెప్పింది. మంగళవారం కుమార్తెలు వైష్ణవి(7), శాన్విక(6)ను నదిలోకి తోసి తానూ దూకింది. బుధవారం గజ ఈతగాళ్లు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. సరిత తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...