Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడలో బాదిగూడలో దండారి వేడుకలు

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 9:55 AM ఆదిలాబాద్General
ఇచ్చోడలో బాదిగూడలో దండారి వేడుకలు - Ushodayam
ఆదివాసీ గ్రామాల్లో దండారీ ఉత్సవాలతో సందడి నెలకొంది. ఇచ్చోడ మండలం బాదిగూడలో చిన్న సల్యాద గ్రామస్థుల దండారి బృందం అతిథులుగా రాగా, ఊరి పొలిమేరలో తుడుం మోగిస్తూ గ్రామంలోకి ప్రవేశించింది. తుడుం ధ్వనులతో గ్రామం మార్మోగింది. లక్ష్మీపూర్ గ్రామస్థులు డప్పులు కొడుతూ బృందానికి ఘన స్వాగతం పలికారు. గుస్సాడీల నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Comments

G
Loading comments...