Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎంగా సురేశ్ కుమార్

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 12:37 PM ఆదిలాబాద్General
ఇచ్చోడ ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎంగా సురేశ్ కుమార్ - Ushodayam
ఇచ్చోడ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎంగా రాథోడ్ సురేశ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రమణ స్థానంలో ఆయన నియమితులయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని సురేశ్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయుల సహకారం కోరారు.

Comments

G
Loading comments...