Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇచ్ఛాపురంలో AI గణపతి

Follow Ushodayam on Google
Anuroop Sep 15, 2026 11:13 AM శ్రీకాకుళంGeneral
ఇచ్ఛాపురంలో AI గణపతి - Ushodayam
ఇచ్ఛాపురంలోని పొందర వీధి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన AI వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ‘డివోషన్ మీట్స్ ది ఇన్నోవేషన్’ థీమ్‌తో బాల గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వినాయకుడి చుట్టూ రోబోలు, ఆధునిక సాంకేతికతను ప్రతిబింబించే తెరలను ఏర్పాటు చేశారు. కేవలం నాలుగు రోజుల్లో ఉత్సవ మండపాన్ని సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...