Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య గొంతు కోసిన భర్తకు పోలీసులు అదుపులో

Follow Ushodayam on Google
SHRUTHI Sep 06, 2026 1:49 PM నెల్లూరుGeneral
భార్య గొంతు కోసిన భర్తకు పోలీసులు అదుపులో - Ushodayam
పెళ్లై పది రోజులు కూడా కాకముందే సినిమాకు తీసుకెళ్తున్నట్లు నమ్మించి భార్యను నిమ్మతోటలోకి తీసుకెళ్లి, కత్తితో గొంతు, మణికట్టు కోసి హత్యాయత్నానికి పాల్పడిన భర్త ఉదంతం ఆత్మకూరు పరిధిలో కలకలం రేపింది. గాయపడిన బాధితురాలను ఎస్సై సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించారు, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...