Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 12:17 PM కరీంనగర్General
ఘర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - Ushodayam
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి NH-563పై కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామగుండానికి చెందిన బత్తరి అరవింద్ (21), మరో వ్యక్తి మృతిచెందారు. నలుగురు గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు ముగించుకుని రామగుండం తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...