Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

Follow Ushodayam on Google
Raj Kumar Sep 24, 2026 9:18 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ - Ushodayam
మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి పై పెట్రోల్ పోసి హత్య ప్రయత్నం చేసిన కేసులో ముగ్గురు నిందితులలో రౌడీ షీటర్ఉదయ్ కుమార్ అతని ఇద్దరు అనుచరులు ఇప్పటికే అరెస్టు కాగా మరో అనుచరుడు ప్రధాన నిందితుడు నేరం జరిగిన తర్వాత పరారీలో ఉన్నాడు. మల్కాపురం సిఐ నరసింహారావు గారి పర్యవేక్షణలో ఎస్సై అప్పలనాయుడు సాంకేతిక పరిజ్ఞానం మరియు ఇతర సమాచారంతో ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

Comments

G
Loading comments...