Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షానికి ఇల్లు కూలి ప్రమాదం

Follow Ushodayam on Google
Kiran Sep 25, 2026 12:44 PM మహబూబాబాద్ General
 వర్షానికి ఇల్లు కూలి ప్రమాదం - Ushodayam
అర్ధరాత్రి కురిసిన వర్షానికి సికింద్రాబాద్‌ తండా పరిధి టేకులగూడెంలో రేగా పాపయ్య ఇల్లు కూలిపోయింది. ఘటనలో పాపయ్య కుటుంబ సభ్యులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం అందించారు. నిరుపేద పాపయ్య కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...