Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోసూరులో ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:39 AM కర్నూలుGeneral
హోసూరులో ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం - Ushodayam
హోసూరు గ్రామం ఎంపీటీసీ-1 స్థానానికి కూటమి అభ్యర్థి బోయ బ్రహ్మయ్య ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కూటమి శ్రేణులతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి నివాసితులను కలిశారు. తమకు ఓటేసి విజయం అందించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తనను గెలిపించాలని కోరారు.

Comments

G
Loading comments...