Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోంవర్క్ పూర్తి చేసిన విద్యార్థులకు మెడల్స్

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 3:58 PM జగిత్యాలGeneral
హోంవర్క్ పూర్తి చేసిన విద్యార్థులకు మెడల్స్ - Ushodayam
మల్యాల మండలం నూకపెల్లి ప్రాథమిక ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో దసరా సెలవుల్లో ఇచ్చిన హోంవర్క్‌ను పూర్తి చేసిన ముగ్గురు విద్యార్థులకు సర్పంచ్ శ్రీనివాస్ మెడల్స్, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విద్యార్థులు సెలవుల్లోనూ చదువుపై దృష్టి పెట్టాలని హెచ్‌ఎం హరికృష్ణ ప్రసాద్ సూచించారు. ఈ మేరకు ఆయన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తెలుగు పాఠ్యాంశానికి సంబంధించిన హోంవర్క్ అందించారు.

Comments

G
Loading comments...