Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో రిటైర్డ్ ఉపాధ్యాయులకు సన్మానం

Follow Ushodayam on Google
Anuroop Sep 08, 2026 8:18 AM నిర్మల్ General
నిర్మల్‌లో రిటైర్డ్ ఉపాధ్యాయులకు సన్మానం - Ushodayam
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 8న సాయంత్రం 4 గంటలకు ఇటీవల పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం నిర్వహిస్తున్నట్లు డీఈవో దర్శనం భోజన్న తెలిపారు. శాలువాలు, పూలమాలలతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...