Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమంతులగూడెంలో ప్రజల శ్రమదానం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 12:13 PM ఏలూరుGeneral
హనుమంతులగూడెంలో ప్రజల శ్రమదానం - Ushodayam
నూజివీడు మండలం హనుమంతులగూడెంలో రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను సోమవారం గ్రామస్థులే తొలగించారు. దోమల బెడద పెరిగినా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు తెలిపారు. దీంతో సుధారాణి పర్యవేక్షణలో ప్రజలే స్వయంగా శుభ్రత పనులు చేపట్టారు. తమ సమస్యను తామే పరిష్కరించుకున్నారు.

Comments

G
Loading comments...