Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హలో మాల'కు నాయకుల తరలింపు

Follow Ushodayam on Google
madhu Aug 31, 2026 11:40 AM ములుగుGeneral
హలో మాల'కు నాయకుల తరలింపు - Ushodayam
ఏటూరునాగారం నుంచి మాల మహానాడు నాయకులు 'హలో మాల.. ఛలో సెక్రటేరియట్' కార్యక్రమానికి భారీగా తరలివెళ్లారు. హైదరాబాద్ లోని సచివాలయం ఎదుట నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. జివో 99 విధానాన్ని రద్దు చేసి, రోస్టర్ విధానంలో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సి వర్గీకరణతో మాలలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు నాయకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...