Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హలహర్విలో SI హెచ్చరిక

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:32 AM కర్నూలుGeneral
హలహర్విలో SI హెచ్చరిక - Ushodayam
హలహర్వి మండలంలో MPTC నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్సై ఈశ్వరరావు తెలిపారు. మూడు రోజుల్లో 49 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 5, రెండో రోజు 16, మూడో రోజు 28 నామినేషన్లు నమోదయ్యాయి. ఎన్నికల ప్రచారాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్సై సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...