Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిరమండలంలో తుఫాన్ పరిస్థితుల సమీక్ష

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:33 PM శ్రీకాకుళంGeneral
హిరమండలంలో తుఫాన్ పరిస్థితుల సమీక్ష - Ushodayam
అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో హిరమండలం మండలంలో పరిస్థితులను ఎస్‌ఐ వై. మధుసూదనరావు సమీక్షిస్తున్నారు. చొర్లంగి, తుంగతంపర గ్రామాల్లో పర్యటించి తుఫాన్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని గ్రామస్థులకు సూచించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...