Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురంలో మహిళా ఓటర్లదే ఆధిక్యం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 11:28 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
హిందూపురంలో మహిళా ఓటర్లదే ఆధిక్యం - Ushodayam
హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లు స్వల్ప ఆధిక్యం చూపారు. మొత్తం 1,31,427 మంది ఓటర్లలో 65,468 మంది పురుషులు, 65,945 మంది మహిళలు, 14 మంది ఇతరులు ఉన్నారు. ఓటు వేసిన వారిలో 44,832 మంది మహిళలు, 44,541 మంది పురుషులు, ముగ్గురు ఇతరులు ఉన్నారు. 52వ వార్డు సింగిరెడ్డిపల్లిలో అత్యధికంగా 82.39%, హౌసింగ్ బోర్డు, టీచర్స్ కాలనీలో అత్యల్పంగా 52.65% పోలింగ్ నమోదైంది.

Comments

G
Loading comments...