Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలి

Follow Ushodayam on Google
Girish Bidkar Aug 28, 2026 8:47 PM హైదరాబాద్General
హిందూ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలి - Ushodayam
హిందూ దళితులకు రిజర్వేషన్లు, రాజకీయ నామినేటెడ్ పదవుల్లో తగిన న్యాయం చేయాలని దళిత హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ వంశతిలక్ డిమాండ్ చేశారు. తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును మహిళా ప్రతినిధులు కలిసి రాఖీ కట్టారు. అనంతరం ‘హిందూ దళిత రిజర్వేషన్ల సంరక్షణ రక్షాబంధన్’ ఉద్యమ బస్సును ప్రారంభించారు.

Comments

G
Loading comments...