Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమపాతంలో ఇద్దరు ట్రెక్కర్లు మృతి

Follow Ushodayam on Google
Shruthi Nov 03, 2026 7:59 PM జాతీయంGeneral
హిమపాతంలో ఇద్దరు ట్రెక్కర్లు మృతి - Ushodayam
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ కేదార్‌తాల్ ట్రెక్కింగ్ మార్గంలో సంభవించిన భారీ హిమపాతంలో గల్లంతైన ఎనిమిది మంది ట్రెక్కర్లలో ఇద్దరి మృతదేహాలను SDRF, NIM బృందాలు మంగళవారం వెలికితీశాయి. ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. గల్లంతైన మిగిలిన వారికోసం బుధవారం గాలింపు చర్యలు కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...