Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌పై దర్యాప్తునకు డెమోక్రాట్ల సిద్ధం

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 11:06 AM అంతర్జాతీయంGeneral
ట్రంప్‌పై దర్యాప్తునకు డెమోక్రాట్ల సిద్ధం - Ushodayam
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురైన పరాజయం నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై దర్యాప్తు చేపట్టేందుకు డెమోక్రటిక్‌ పార్టీ సిద్ధమవుతోంది. ట్రంప్‌ కుటుంబ వ్యాపారాలు, ఆస్తుల పెరుగుదల, ఐసీఈ దాడులు, ఎప్‌స్టీన్‌ ఫైళ్లు, డోజ్‌ ఏర్పాటు, ప్రభుత్వంలోని అవినీతి తదితర ఐదు అంశాలపై విచారణ జరపనున్నట్లు డెమోక్రటిక్‌ నేతలు ప్రకటించారు. ఇరాన్‌తో యుద్ధంపై కూడా విచారణ జరిగే అవకాశముంది.

Comments

G
Loading comments...