Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో కోట్ల అక్రమాస్తులు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 10:46 AM జాతీయంGeneral
హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో కోట్ల అక్రమాస్తులు - Ushodayam
మధ్యప్రదేశ్‌లో హెడ్ కానిస్టేబుల్ ఫిరోజ్ ఖాన్ అక్రమంగా రూ.64 కోట్ల విలువైన ఆస్తులు కూడగట్టినట్లు ఇండోర్ లోకాయుక్త విచారణలో వెల్లడైంది. రూ.17 కోట్ల విలువైన 46 స్థిరాస్తులు, 21 బ్యాంకు ఖాతాలను అధికారులు గుర్తించారు. లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిరోజ్ ఖాన్‌ను పోలీస్ ట్రైనింగ్ కాలేజీ అధికారులు సస్పెండ్ చేశారు.

Comments

G
Loading comments...