Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతనకల్‌లో ఎడతెరిపిలేని భారీ వర్షం

Follow Ushodayam on Google
Kiran Sep 24, 2026 11:20 AM సూర్యాపేటGeneral
నూతనకల్‌లో ఎడతెరిపిలేని భారీ వర్షం - Ushodayam
నూతనకల్‌ మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రాగల రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...